టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడినా సరే కాంట్రవర్సీ అవుతూనే ఉంది. సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో వచ్చిన బాలయ్య.. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ కులంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న బాలయ్య.. సదరు కమ్యూనిటికీ బహిరంగా క్షమాపణలు చెప్పారు. అలా అని ఉండాల్సింది కాదని అన్నారు. ఇక ఇది అయిపోయింది కదా అనుకునేలోపు ఇప్పుడు మరో ఇష్యూలో […]