ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జాబ్ కు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా.. అని ఎదురు చూస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏలూరు, చిత్తూరు,కర్నూలు జిల్లాల్లోని సహకార కేంద్ర బ్యాంకుల్లో క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఈ […]