హోటళ్లకు కరెంటు బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తుంటుంది. కానీ ఓ హోటల్‌కు వచ్చిన కరెంట్ బిల్ చూసి ఆ హోటల్ యజమాని షాక్‌కు గురయ్యారు. పూట గడవడం కోసం ఏదో ఓ చిన్న హోటల్ నడుపుకుంటుంటే సెప్టెంబర్ నెలలో వచ్చిన కరెంట్ బిల్ చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్ అధికారులు ఆ […]
ఏపిలో ప్రజలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే అంటున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో పవర్ బిల్స్ లో ట్రూ అప్ పవర్ ఛార్జ్ కొత్తగా యాడ్ చేశారు. ఇప్పటికే ఆస్తి, చెత్త పన్నులు, రోడ్ ట్యాక్స్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు తాజాగా జగన్ సర్కార్ కరెంట్ చార్జీలు పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు ఏపి ఈఆర్సీ ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం. […]