ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయడానికి సర్కార్ సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్న కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరి కరోనా కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం ఒక్క సారిగా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని కొందరు […]
కరోనా తాకిడికి సామాన్య జనాల జీవితాలు నీటి బుడగల మాదిరిగా తయారయాయ్యి. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వారు.., రేపటికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఒకవేళ పాజిటివ్ వస్తే పట్టించుకునే నాధుడు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పొరపాటున పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. పోనీ.., ఇంతా కడితే ప్రాణాలకి గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. ప్రజలు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రబలుతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు లేఖ రాశారు. అనంతరం సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు […]