ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు కంటతడి ఎపిసోడ్ ఈ రెండు ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు నాయుడు భార్యపై వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడారని చంద్రబాబు మీడియా సమక్షంలో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై రాజకీయ పార్టీలకు అతితంగా కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై నందమూరి కుటుంబంలోని ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. బాలక్రిష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరి వంటి వ్యక్తులు […]