Regina: టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్న చెన్నై భామ రెజీనా కసాండ్రా. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రెజినా.. స్టార్ హీరోయిన్స్ జాబితాలో మాత్రం చేరలేకపోయింది. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న రెజీనా.. ఇటీవలే మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి, ఇప్పుడు ఓటిటి వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో […]