సివిల్స్ లో ప్రతిభ కనబరిచిన వారిలో అత్యధిక మంది పెట్టి పుట్టన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్ వాల నుంచి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టుకొచ్చిన వారే. అలాంటి వారు ఎందరో ఉన్నారు. మరికొందరు లక్షల జీతాన్ని కాదని.. లక్ష్యం కోసం, సమాజా సేవ కోసం సివిల్స్ వైపు అడుగులు వేసి.. విజయం సాధిస్తారు. అలాంటి వారిలో అన్వేషా రెడ్డి ఒకరు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్-2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 80 వ […]