భారత క్రికెట్ లో ఆటగాళ్ల రిటైర్మెంట్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే టీమిండియా ప్లేయర్స్ అయిన ఉతప్ప, ఈశ్వర్ పాండే.. మరికొంత మంది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 34 ఏళ్ల క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే అవకాశాలు రాక.. వచ్చినా గానీ ఫామ్ కోల్పొయి సతమతమవుతూ.. ఉంటే ఆ […]