బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ తో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీ కపుల్స్ కి సంబంధించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని తెరపైకి తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అలా రీసెంట్ గా మొదలైన సెలబ్రిటీ కపుల్స్ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాంలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్.. జీ తెలుగు […]