తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నాట నుంచి వచ్చిన హీరోయిన్లు ఎంతో మంది తన సత్తా చాటుకున్నారు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి ప్రేమ. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మ చక్రం చిత్రంలో ప్రేమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ మంచి హిట్ అయ్యింది. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆమెకు అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. దాదాపు 14 […]