సినీ ఇండస్ట్రీలో ఎందరో ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలా టాలీవుడ్ లో అడుగుపెట్టి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరమైపోయిన హీరోయిన్ అన్షు అంబానీ. ఈ బ్యూటీని పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. మన్మధుడు సినిమాలో ‘మహి’ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ అంటే మాత్రం.. సులభంగా గుర్తుపడతారు ప్రేక్షకులు. టాలీవుడ్ లో మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ఈ […]