బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరో పెళ్ళికి సిద్దమయ్యాడా ?..అవును ఇప్పుడు ఇదే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావులు తమ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. మేము ఇద్దరు ఓ సరికొత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. బిడ్డను కూడా కలిసే చూసుకుంటామని సృష్టంగా తెలిపారు. ఇక ఇదంత బాగానే ఉన్నా.. తాజాగా మరో అంశంతో వార్తల్లోకి వచ్చాడు అమీర్ ఖాన్. […]