మన దేశంలో సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు ఉన్నంత క్రేజ్.. ఇతర దేశాల్లో సెలబ్రిటీలకు ఉండదు. మన దగ్గర నాయకులు, హీరోల కోసం ప్రాణాలు ఇచ్చేంత పిచ్చి అభిమానులుంటారు. ఇక తమ సంతానానికి అభిమాన హీరో, నేతల పేర్లు పెట్టుకునేవారు కోకొల్లలు. ఇలాంటి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా ఇలాంటి వీరాభిమాని ఇంట జరిగిన ఓ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అన్నప్రాసన రోజు ఆ బుడ్డోడు అన్ని వదిలేసి.. పార్టీ […]