రజనీకాంత్ అభిమానులకు సూపర్ ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నాత్తే టీజర్ రానే వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమా తెలుగు టైటిల్ కూడా రివీల్ చేశారు. పెద్దన్నగా తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు. రజనీకాంత్‌లో ఆ ఫైర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. పల్లెటూరు వ్యక్తిని రెచ్చగొడితే.. అతను కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ దర్శకుడు, నయనతార […]
రజినీ కాంత్.. తెలుగు, తమిళ్.. ఇలా భాషలతో సంబంధం లేకుండా దక్షిణాది వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తన నటనతో అనేక అవార్డులు, రివార్డులు అందుకుని చెరిగిపోని పేరును లిఖించుకున్నాడు రజినీ కాంత్. అయితే ఇప్పటికీ అనేక సినిమాల్లో నటిస్తూ జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. ఇక ఈ మధ్య కాలంలో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మళ్లీ వెనక్కి తగ్గారు. ఇక విషయం ఏంటంటే..? రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం అన్నాత్తే. […]
సూపర్‌స్టార్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తె’మూవీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అయితే నిన్న వినాయక చవితి సందర్భంగా ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగనుంది. ఇందులో రజనీకాంత్‌కు జోడీగా నయనతార సందడి చేయనున్నారు. కీర్తిసురేశ్ […]