ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీపై గాంధేయవాది అన్నా హజారే సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు. “సీఎం కుర్చీ దక్కిన తర్వాత మీకు నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మద్యం […]
ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో గురవారం ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. అన్నా హజారే వయసు 84 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. తీవ్ర ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయనను పూణేలోని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం యాంజియోప్లాస్టీ ద్వారా అడ్డంకిని తొలగించారు. ప్రస్తతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే […]