SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Anna Hazare Letter To Delhi Cm Arvind Kejriwal

Anna Hazare: మాజీ శిష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై అన్నా హజారే మండిపాటు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anna Hazare: మాజీ శిష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై అన్నా హజారే మండిపాటు!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీపై గాంధేయవాది అన్నా హజారే సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు.

“సీఎం కుర్చీ దక్కిన తర్వాత మీకు నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మద్యం పాలసీపై ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు విని నేను ఎంతగానో బాధపడ్డాను. ఆప్ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంటి? ఇప్పుడు మీరు చేస్తోంది ఏంటి? ఆప్ మేనిఫెస్టో స్వరాజ్ కు పరిచయం నాతోనే రాయించారు. మద్యం విధానాల్లో నిజాయితీగా ఉంటానన్నారు. స్థానికుల మద్దతు లేకుండా నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టనన్నారు. కానీ అవన్నీ ఇప్పుడు మర్చిపోయారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎన్నో ఆదర్శతాలతో మీరు, సిసోడియా ఆప్ ను స్థాపించారు. కానీ, ఇప్పుడు సాధారణ రాజకీయ పార్టీకి మీకు ఏంటి తేడా? ఎంతో బలమైన లోక్ పాల్, అవినీతి వ్యతిరేక బిల్లులకు బదులు.. లిక్కర్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఒక్క మద్యమే కాదు.. అధికారం కూడా మత్తెక్కిస్తుంది. ఆ మత్తుతో మీరు విషమెక్కిపోయినట్లు స్పష్టమవుతోంది. ఒక గొప్ప ఉద్యమం నుంచి ఉదయించిన పార్టీ ఇలాంటి పనులు చేయడం సరైంది కాదు” అంటూ అన్నా హజారే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నడూ లేని విధంగా కేజ్రీవాల్‌పై అన్నా హజారే విమర్శలు చేయడం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. అయితే తన స్వస్థలం రాలేగావున్, మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ అన్నా హజారే కితాబివ్వటం కొసమెరుపు. అన్నా హజారే లేఖాస్త్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

In every ward, he (CM Kejriwal) opened a liquor shop& age limit reduced to 21yrs from 25yrs. He’s promoting liquor. I felt against it & so for the first time, I wrote to him. When I was protesting, he used to call me his ‘guru’, where are those emotions now?: Activist Anna Hazare https://t.co/8ZHdxSQxGd pic.twitter.com/EXspvjpMDz

— ANI (@ANI) August 30, 2022

  • ఇదీ చదవండి: వీడియో: ప్రభుత్వాధికారిని స్తంభానికి కట్టేసిన రైతులు.. ఎందుకంటే..?
  • ఇదీ చదవండి: వీడియో: గేటు పడ్డాక పట్టాలపైకి వెళ్లాడు! ఎంత ఘోరం జరిగిందంటే…

Tags :

  • Aam Aadmi Party
  • Anna Hazare
  • Aravind Kejriwal
  • political news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 54వ రోజు హైలెట్స్!

పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 54వ రోజు హైలెట్స్!

  • అదానీ విషయంలో కేంద్రం ఎదురుదాడి.. రాబర్ట్ వాద్రా ఫొటోలు షేర్ చేస్తూ..!

    అదానీ విషయంలో కేంద్రం ఎదురుదాడి.. రాబర్ట్ వాద్రా ఫొటోలు షేర్ చేస్తూ..!

  • పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 53వ రోజు హైలెట్స్!

    పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 53వ రోజు హైలెట్స్!

  • ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్? ఇది ఎమ్మెల్యేలు నేర్పిన పాఠమేనా?

    ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్? ఇది ఎమ్మెల్యేలు నేర్పిన పాఠమేనా?

  • బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అసలు ఏం జరిగింది..

    బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అసలు ఏం జరిగింది..

Web Stories

మరిన్ని...

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!
vs-icon

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!
vs-icon

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!
vs-icon

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా
vs-icon

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
vs-icon

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

తాజా వార్తలు

  • శ్రీరామనవమి రోజు ఏ ముహూర్తంలో.. ఎలా పూజ చేయాలి?

  • తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే : కన్నడ నటి

  • ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

  • బాలుడి కిడ్నాప్ కలకలం.. కాళ్లు- చేతులు కట్టేసి..!

  • చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీలు బ్యాన్! కారణం?

  • గూగుల్ కు షాక్.. రూ.1,337 కోట్లు కట్టాలంటూ ఆదేశాలు!

  • రానా నాయుడు సిరీస్ లో బూతుల ఎఫెక్ట్! నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam