పోలీసులకు, పాలిటీషియన్లకు దాదాపు పడదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఈ ఇద్దరి నడవడిక. అలాంటిది సిన్సియర్ గా ఉండే పోలీస్ ని ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఒక ఐపీఎస్ అధికారిణితో నిశ్చితార్ధం చేసుకున్నారు.
బుధవారం దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాక దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రకు ఆప్ బ్రేకులు వేసింది. మొత్తం 250 స్థానాలు ఉన్నఎంసీడీ లో 134 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మెజారీటి 126 కాగా .. అంతకంటే ఎక్కువ స్థానాలు ఆప్ పార్టీ సాధించింది. ఇక మరోవైపు బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో […]
ప్రభుత్వం నుంచి సేవలు, సౌకర్యాలు పొందే విషయంలో సామాన్యులకు, సెలబ్రిటీలకు ఎంత తేడా చూపిస్తారో.. నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక దైవ దర్శనాలు, ఆలయాలు వంటి స్థలాల్లో వీఐపీలకు ఎంత త్వరగా దర్శనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి.. ఎవరైనా సినీ, రాజకీయ సెలబ్రిటీలు జైలుకు వెళ్లినా సరే.. వారికి అందించే మర్యాదలు మాములుగా ఉండవు. జైల్లో వాళ్లకి వీఐపీ మర్యాదలు చేస్తారని ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఇందుకు నిదర్శనంగా […]
Aarohitha: ప్రముఖ శాండల్‌వుడ్ నటి ఆరోహిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. పృథ్వీ రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వసంతనగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుందని మనసులో మాట చెప్పారు. రాష్ట్రంలో, […]
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీపై గాంధేయవాది అన్నా హజారే సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు. “సీఎం కుర్చీ దక్కిన తర్వాత మీకు నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మద్యం […]
ఓ వైపు ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా మరో వినూత్న ఎన్నికల హామీ తెర మీదకు వచ్చింది. తమను గెలిపిస్తే.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లో గుజరాత్‌లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ మహిళలకు ఈ కొత్త హామీనిచ్చారు. గుజరాత్‌లో తమకు ఓట్లేసి.. ఆప్ అభ్యర్థిని ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెడితే.. […]
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భజ్జీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హర్భజన్ సింగ్ కొంతకాలం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరపున పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. జలంధర్ నివాసి అయిన హర్భజన్ […]
ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తాయి. ఇక గెలిచి అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన హామీల్లో చాలా వాటిని పట్టించుకోరు. మళ్లీ ఎన్నికల ముందు.. వాటిని అమలు చేస్తారు. కానీ తమ పార్టీ మాత్రం ఇందుకు భిన్నం అని.. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన ప్రతి హామీని.. మొదటి ఏడాది నుంచే అమలు చేస్తామని అంటున్నారు పంజాబ్ ఆప్ నేతలు. ఎన్నికల సమయంలో.. తమను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తామని ఆప్ […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26 న ప్రారంభించారు. పార్టీ స్థాపించి పట్టుమని పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఆప్ దేశరాజకీయాల్లో పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఆప్ తొలిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా పంజాబ్‌లో జరిగిన […]
హర్భజన్ సింగ్‌ది టీమిండియా క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో హర్భజన్‌కు రూటే సపరేటు. 1998 లో జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన భజ్జీ.. 2021 వరకు దాదాపు 23 ఏళ్ల పాటు క్రికెట్‌లో చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఈ క్రమంలో తాజాగా హర్భజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హర్భజన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2022 పంజాబ్ […]