అంజలా జవేరీ.. ఈమె గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా!’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే విజయాన్ని ఖాతాల్లో వేసుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో ‘చూడాలని ఉంది’, బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, నాగార్జునతో ‘రావోయి చందమామ’ సినిమాల్లో నటించింది. ఇలా స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన […]