కళ్లు మూసి తెరిచే లోపల మాయమయ్యే కార్లు.. జుప్ జుప్ మంటూ వచ్చే శబ్దాలు.. గూస్ బంప్స్ తెప్పించే విన్యాసాలు. నేను చెప్పేది ఏదో హాలీవుడ్ మూవీ గురించి కాదండి బాబు. త్వరలో హైదరాబాద్ లో మీరు చూడబోయే విన్యాసాల గురించి. క్రీడల గురించి తెలిసిన వారికి కొద్దో గొప్పో ఫార్ములావన్ రేసు గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ రేసులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంటాయి. ఇక ఈ రేసుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. […]