మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ రూటే సపరేట్. సినిమా కథలను ఎంచుకునే విధానం ఆయన దారి వేరనే చెప్పాలి. అయితే గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చిన ఆయన సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలోకి వెళ్లిపోయారు. అటు డ్యాన్స్‌లోనూ ఇటు నటనలోనూ తన సత్తాను చాటుతున్నాడు ఈ ఐకానిక్ స్టార్. ఇక డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా దీనిపై మారుతి […]