తమ హీరో బర్త్ డే వచ్చిందంటే అభిమానులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. వారి హీరో ఫ్లేక్సీలు కట్టించడం అన్నదానాలు, పూజలు, రక్తదానాలు, కేక్ కటింగ్‌లు అబ్బో ఒకటేమిటి అలాఇలా ఉండదు ఫ్యాన్స్ సందడి. ఇవన్నీ చూసి, చేసి విసుగొచ్చిందేమో మరి మన కన్నడ స్టార్ కిచ్ సుదీప్ ఫ్యాన్స్‌కి. కాస్త భిన్నంగా, ఒకింత అత్యుత్సాహంతో ఏకంగా జంతువునే బలిచ్చారు. సుదీప్ ఫ్లెక్సీ ఎదుట రోడ్డుపై ఓ దున్నపోతుని నరికి చంపారు. అంతటితో ఆగలేదు ఆ దున్నపోతు […]