అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు..ఓ భర్త భార్యపై తీర్చుకోలేని కోపాన్ని ఏకంగా పోలీసుల మీదే చూపించాడు. పోలీసుల మీద తీర్చుకోవటమేంటి అని అనుకుంటున్నారా..? అవును..మీరు విన్నది నూటికి నూరు పాళ్లు నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో భజరంగ్ వాడి ప్రాంతం. ఇదే గ్రామంలో భార్యతో పాటు నివాసముంటున్నాడు దేవ్ జీ అనే భర్త. కొన్నాళ్లు వీళ్ల కాపురం సాఫీగానే సాగింది. కాని కొంత కాలం తర్వాత […]