మనిషి సమాజంలో గౌరవంగా బతకాలీ అంటే చదువు ఎంతో ముఖ్యం. చదువు సంస్కారం, జ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకు వయసుకు సంబంధం ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిరూపించాడు ఒక ఎమ్మెల్యే. 70 ఏళ్ల వయసులో ఆయన పిల్లల మద్య కూర్చొని పదవ తరగతి ఎగ్జామ్స్ రాశారు. ఆ ఎమ్మెల్యే పేరు అంగాడ కన్హార్. ఆయన జనతాద పార్టీకి చెందిన శాసనసభ్యుడు.. చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఉన్నా కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం […]