ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ ఎరా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కో ఆండ్రాయిడ్ అప్డేట్ వర్షన్ కు విభిన్న, అద్భుతమైన ఫీచర్స్ ను అందిస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 13లో ఫీచర్స్ అంతకు మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. 13 వర్షన్ తో వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకే ఇ-సిమ్ పై రెండు నంబర్లు వాడుకునే వెసులుబాటు కూడా రానున్నట్లు చెబుతున్నారు. అసలు ఆండ్రాయిడ్-13లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయో చూద్దాం. ఇదీ చదవండి: కొంపముంచిన అత్యాశ! అమాయకుడిని […]