టెస్టుల సంగతి పక్కన పెడితే.. టీ20లు మొదలయ్యాక అభిమానులకు హిట్టింగ్ అంటే అమితమైన ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు అవి మరో పది ఓవర్లు తగ్గి టీ10 లీగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మ్యాచుల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. మ్యాచ్ ఆసాంతం బౌండిరీలు బాదడం ఒకెత్తు అయితే.. ఆఖరి ఓవర్లో ప్రతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి […]