న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌లో పస తగ్గిందని.. అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్‌పై దృష్టి సారించాలంటూ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రీ ఆడమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ టీమ్‌లో విలియమ్సన్ అత్యుత్తమ బ్యాటర్.. అయినా కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. పైగా గాయాలతోనూ సతమతం అవుతున్నాడు. ఇన్ని సమస్యల మధ్య అతను కెప్టెన్సీ చేయడం కంటే ఆ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాని ఆడమ్స్ సూచించాడు. కేన్ విలియమ్సన్ తన […]