స్టార్ హీరోకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన బాడీగార్డుతో సహా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. గతంలో జర్నలిస్టుపై సల్మాన్ దాడి చేశాడనే కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో జర్నలిస్టుపై దాడి చేశాడనే కేసులో సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డు నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ ఘటనపై సల్మాన్- నవాజ్ లపై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే […]
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవలే.. ఫోర్ట్ గ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ నాటి నుంచి ఒక దాని వెనుక మరోటి శిల్పా శేట్టి దంపతులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ముంబయి కోర్టు శిల్పా శెట్టి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. రుణం ఎగ్గొట్టిన కేసులో శిల్పశెట్టితో పాటు ఆమె తల్లి, సోదరికి కూడా సమన్లు జారీ చేసింది. ఈ […]