ఇదివరకు టీవీ యాంకర్స్ అంటే కేవలం షోలు హోస్ట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడమే అనుకునేవారు. ఎందుకంటే.. గతంలో యాంకర్స్ అనగానే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా యాంకరింగ్ వరకే పరిమితమై వెళ్లిపోయేవారు. అప్పుడు సోషల్ మీడియా కూడా పెద్దగా అందుబాటులోకి రాలేదు. యాంకర్స్ అయినా హీరోహీరోయిన్స్ అయినా వారిని టీవీలలో చూడటమే. కానీ.. ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి.. ఇప్పుడేమైనా చేసేయొచ్చని హీరోయిన్స్ మాత్రమే కాదు. ఒకప్పుడు టీవీ యాంకర్స్ […]