బుల్లితెర డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏంజరిగినా అందరికి చేరిపోతోంది. ఇక ఎవరు ఏంచేసినా వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇక సెలబ్రెటీల విషయం చెప్పక్కర్లేదు. సినిమా వాళ్లు ఏంచేసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సర్వసాధారణం. ఐతే కొంత మంది సెలబ్రెటీలు చేసే పనులు విమర్శలుకు తావిస్తుంటాయి. ఇదిగో ఓ బుల్లితెర నటి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖ టీవీ యాంకర్‌గా, బుల్లితెర నటి సమీరా షరీఫ్ […]