ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సోయగం రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జంటగా నటిస్తోంది. ఇటీవలే విడుదలన పుష్ప టీజర్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో సుకుమార్ హింట్ ఇచ్చశాడు. ఉర మాస్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నాడో రీసెంట్ టీజర్తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. గిరిజన యువతిగా కనిపించబోతున్న హీరోయిన్ రష్మిక […]