Kidney Failure: నటి అనన్య సోనీ జీవితాన్ని విషాదం నీడలా వెంటాడుతోంది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ప్రాణాల కోసం పోరాడుతోంది. డయాలసిస్‌తో రోజులు గడుపుతోంది. 2015లో ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ఆమె తండ్రి ఓ కిడ్నీ దానం చేశాడు. ఆపరేషన్ తర్వాతినుంచి ఆమె ఒక కిడ్నీతోనే బతుకుతోంది. తాజాగా, కొత్తగా వేసిన కిడ్నీ కూడా పాడైంది. సోమవారం ఆమె […]