ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత అనంత్ శ్రీరాం వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఆయన రాసిన ఓ పాటపై వివాదం చలరేగుతోంది. దీంతో అనంత్ శ్రీరాంపై ఆంధ్రప్రదేశ్ లో పోలీసు కేసు నమోదైంది. అనంత్ శ్రీరామ్ రాసిన పాట హిందూ దేవుళ్లను కించ పరిచేదిగా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా కోసం అనంత్ శ్రీరాం ‘దిగు […]