సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైన హీరోలు ఓ స్థాయికి వచ్చాక కథల ఎంపికలో.. ఓ నూతన ఒరవడిని సృష్టిస్తారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోంది. మూస పద్దతికి చరమగీతం పాడిన డైరెక్టర్లు, హీరోలు కొత్త కొత్త కథలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇదే పంథాను ఎన్నుకున్నట్లు కనిపిస్తున్నాడు హీరో అల్లరి నరేష్. గత ఏడాది ‘నాంది’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ అల్లరి హీరో.. మరో సారి విభిన్నకథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […]
సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్గా తెరెకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. శ్రీదేవి సోడా సెంటర్ తో సుధీర్ బాబు సక్సెస్ అందుకున్నాడా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కథ: ఊరిలో సూరిబాబు ఒక లైటింగ్ టెక్నీషియన్. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా బిజీగా […]