స్పెషల్ డెస్క్- మీకు ఆనందయ్య గుర్తున్నారు కదా.. అదేనండీ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆయుర్వేద మందు తయారు చేశారు కదా.. ఆ ఆనందయ్య. కరోనా టైంలో నెల్లూరు కృష్టపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఆనందయ్య. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు కూడా. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. […]