ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు వివిధ కారణాలతో కన్నుముశారు. ఇలా ప్రముఖల మరణాలతో వారి కుటుం సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవల నందమూరి ఉమామహేశ్వరి, రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి వివిధ కారణలతో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) కన్నుమూశారు. బీజేపీ […]