ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇటు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. ఏపీ రాజకీయాల్లో నెల్లూరు నేతలు కీలకంగా వ్యవహరించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. నెల్లూరు జిల్లా నేతలు.. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం ఫ్యామిలీ, నేదురమల్లి కుటుంబం. కండువాలు, జెండాలు మారినా.. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఆనం బ్రదర్స్ వర్సెస్ నేదురుమల్లిగా ఉండగా.. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్ రామ్ […]