సినిమాపై, సినిమా వాళ్లపై ఆధారపడి బతికే వాళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో పపరజీలు కూడా ఒకరు. వీళ్లు కేవలం సినిమా వాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి, అమ్మి సొమ్ము చేసుకుని బతుకుతూ ఉంటారు. అందుకే సినిమా సెలెబ్రిటీలు ఎక్కడికైనా వెళితే వారిని ఫాలో అయి మరీ ఫొటోలు తీస్తూ ఉంటారు. ఎయిర్‌పోర్టులు, ఈవెంట్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు ఇలా అన్నీ చోట్లా వీళ్లు కాపు కాస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా వాళ్లను ఫొటోలు తీస్తూ […]
గత రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. ఇంతలోనే ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా మహమ్మారితో సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కరోనాతో ఎంతోమంది సినీ […]