బాలీవుడ్ యువ నటుడు వర్థన్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ తనదైన విలనిజంతో భయపెట్టిన అమ్రిష్ పూరీ గుర్తున్నారుగా ఆయన మనవడే ఈ వర్థన్ పూరీ. తాతయ్య వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. సరైన అవకాశాలు లేకపోవడంతో పాపులర్ కాలేకపోయాడు. తనకు సినిమా అవకాశాలు రానందుకు అంతగా బాధలేదని, కానీ తన అవసరాన్ని వాడుకోవాలని చాలా మంది ప్రయత్నించారన్నాడు. సినిమానే కాదూ ఏ రంగంలోనైనా మహిళలను ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. […]