నోయిడాలోని అమ్రాపాలీ హౌసింగ్ సొసైటీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరించాడు. అదే క్రమంలో అమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్టుకు కూడా వ్యవహరించి వివాదంలో చిక్కుకున్నాడు. మరోసారి అమ్రపాలి ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి ధోనీ పేరు వార్తల్లోకి వచ్చింది. ప్రాజెక్టులోని ఫ్లాట్లకు బకాయిలు చెల్లించని ఖాతాదారుల పేర్లలో ధోనీ పేరు కూడా ఉంది. ధోనీ పేరు మీద రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో ధోనీ […]