అమెరికాలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ మామూలుగా లేదు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వేయించుకున్నా లేకున్నా వేరియంట్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రుల పాలవుతుండడంతో ఆక్సిజన్ కొరత మొదలైంది.ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రులు […]
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ‘క్లిప్’ లా కనిపించే ఈ పరికరాన్ని ఎక్కువగా చూపుడు వేలికి అమరుస్తుంటారు. కొన్నిసార్లు మిగతా చేతి వేళ్లతోపాటు, కాలి వేళ్లు, చెవికి కూడా అమరుస్తుంటారు. దీన్నే పల్స్ ఆక్సీమీటర్ అంటారు. ఒకప్పుడు జ్వరం వస్తే వాడే థర్మామీటర్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని శరీరంలో ఆక్సిజన్ స్థాయులను చెక్ చేసే పల్స్ ఆక్సీమీటర్ గురించి కూడా చాలామందికి తెలిసిపోయింది. కరోనా సెకండ్ వేవ్‌లో […]