సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్టులకు చాలా మంది నటీ, నటులు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లుగా, హీరోలుగా ఇండస్టీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన తేజ సజ్జ.. నేడు హీరోగా ఏకంగా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నాడు. ఇక గంగోత్రి మూవీ చైల్డ్ ఆర్టిస్టు కూడా తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతోంది మరో చైల్డ్ […]