ఫిల్మ్ డెస్క్- అమితాబ్ బచ్చన్.. సుమారు 20ఏళ్ల పాటు బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. అప్పటి వరకు భారతీయ సినిమా ఒక ఎత్తైతే.. అమితాబ్ వచ్చాక మరో ఎత్తు. బాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ ను సినిమాల్లో చూసి ప్రేరణగా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు ప్రేమమగా అమితాబ్ బచ్చన్ ను బిగ్ బి అని పిలుచుకుంటారు. ఇక సినిమాల్లో నటించినంత వరకు […]