ఎంతో కష్టపడి చదివి డిగ్రీలు, పీజీలు చేసిన వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. పైగా చదివిన చదువుకి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుందా అంటే అదీ లేదు. దీంతో అనేక మంది నిరుద్యోగులు తాము అనుకున్న రంగాల్లో స్థిరపడలేక డబ్బుల కోసం ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ ఉద్యోగ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఇందులో కూడా కష్టపడి చేయాల్సిందే కదా అని […]