తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య అనుకుని నిద్రలో ఉన్న పరాయి మహిళపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ వ్యక్తి చేసిన దారుణం ఏంటి? ఈ చర్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఇందిరానగర్ కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్, రేణుకాంబాల్ ఇద్దరు భార్యాభర్తలు. దేవేంద్రన్ భార్యా రేణుకాంబాల్ రెండేళ్ల కిందటే […]