తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన అమానవీయంగా ఘటన అందరిని కలచివేసింది. కన్నకొడుకు చనిపోయీ పుట్టేడు దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తికి అక్కడి అబులెన్స్ డ్రైవర్లు నరకం చూపించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. సాయం చేయబోయిన వేరే అబులెన్స్ డ్రైవర్ పై వారు దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ వ్యక్తి బైక్ పై కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కలచివేసింది. అదే తరహాలో […]