ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనది తల్లి ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే ఉండదు అంటారు. అమ్మ కంటే గొప్ప భద్రత , అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మనకు ఎక్కడ దొరకదు అంటే అతిశయోక్తి లేదు. దేవుడు తాను ఈ భూమిపై కి తనకి బదులుగా అమ్మను పంపాడని అంటారు. మాతృ ప్రేమ కేవలం మనుషులకే […]