ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఏదో ఒక పని చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తేనే మగాడు మొనగాడు అవుతాడు. కానీ.., ఇప్పుడు కరోనా చాలా మందికి ఉపాధి లేకుండా చేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా మందికి చేస్తున్న ఉద్యోగాలు పోయాయి. మరికొంత మందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో.., ప్రస్తుత పరిస్థితిల్లో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కానీ.., కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఇదేం అంత పెద్ద కష్టం కాదు. ఎందుకంటే దేశంలో ఉద్యోగాలకి కొదవే […]