ప్రస్తుతం చాట్ జీపీటీ గురించి ప్రస్తావన రాని రోజు అంటూ ఉండట్లేదు. ఇప్పటి వరకు చాట్ జీపీటీ కంప్యూటర్, ఫోన్లలో మాత్రమే వచ్చింది. కానీ ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమేజ్ ఫిట్ తమ స్మార్ట్ వాచెస్ లో చాట్ జీపీటీని పరిచయం చేస్తోంది.
మారుతున్న సాంకేతికతతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. ఇప్పుడు చేతి వాచ్ నుంచే ఫోన్ చేసి మాట్లాడే దాకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది లగ్జరీ నుంచి అవసరం దాకా వచ్చేసింది. హెల్త్, డైలీ యాక్టివిటీస్ మానిటరింగ్ కు తప్పనిసరిగా మారిపోయాయి. ఎంతో మందికి స్మార్ వాచ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. కానీ, వాళ్లకు ఏ కంపెనీ స్మార్ట్ […]