అమరావతి- ఆంద్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరుకుంది. 2020 డిసెంబరులో ప్రారంభమైన అమరావతి ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. ముందు మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో మొదలైన ఉద్యమం కొద్దిరోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుం అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని అమరావతిపై అనాసక్తత చూపించింది. ముందు రాజధాని పనులు నిలిపేసిన జగన్ సర్కార్, ఆ […]