గాలి కోసం కిటికీలు తెరిచినప్పుడు గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. అలానే ఎంత మంచి కాజ్ కోసం టెక్నాలజీని కనిపెట్టినా.. ఏదో ఒక లూప్ హోల్ ని వెతుక్కుంటూ చెడు అనేది వస్తుంది. టెక్నాలజీని అందరూ మంచిగా వాడుకుంటే.. కొందరు సైబర్ మోసగాళ్లు మాత్రం జనాన్ని ముంచడానికి వాడుతున్నారు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే స్కెచ్చులు, రెక్కీలు, నానా తంటాలు పడేవారు దొంగలు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంట్లో కూర్చుని బటన్ నొక్కుడు, ఇతరుల ఖాతాల నుండి […]